కువైట్ లో నాలుగు రోజులపాటు తుఫానులు, దుమ్ము, గాలులు..!!
- May 04, 2025
కువైట్: కువైట్ లో రాబోయే నాలుగు రోజులపాటు (బుధవారం వరకు) కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, దుమ్ము, ధూళి కారణంగా విజిబిలిటీ తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాత్కాలిక డైరెక్టర్ ధరర్ అల్-అలీ తెలిపారు. స్థానికంగా "సారయత్" అని పిలువబడే ఈ కాలం వాతావరణ మార్పు చెందే కాలం అని, వాతావరణ అస్థిరతతో ఉంటుందని అల్-అలీ వివరించారు. హైవేలు, ఎడారి రోడ్లపై ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







