సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రసంగాలపై పుస్తకం విడుదల..!!
- May 04, 2025
మస్కట్: 2020-2025 మధ్య కాలంలో సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాజ ప్రసంగాలపై సమాచార మంత్రిత్వ శాఖ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. కమ్యూనిటీలో అవగాహన పెంచేందుకు, పరిశోధకులకు ఉపయోగపడేలా.. హిజ్ మెజెస్టి నేతృత్వంలోని ఒమన్ పునరుజ్జీవన యాత్రను డాక్యుమెంట్ చేయాలనే మంత్రిత్వ శాఖ నిర్ణయంలో భాగంగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగిందని తెలిపింది.
ఈ పుస్తకం మొదటి ఎడిషన్ 120 పేజీలతో విడుదలైంది. ఇందులో వివిధ జాతీయ, అంతర్జాతీయ సందర్భాలలో ఆయన చేసిన 19 ప్రసంగాలు, మాటలు, సంభాషణలు ఉన్నాయి. ఇందులో విభిన్న దృక్పథాలు, వ్యూహాలు, రాజకీయ, ఆర్థిక, చారిత్రక రంగాలలో కింగ్ ఆలోచనలు, లక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!