మాజీ భార్యను అవమానించిన వ్యక్తికి BD50 జరిమానా..!!
- May 07, 2025
మనామా: సోషల్ మీడియా యాప్ లో తన మాజీ భార్యను అవమానించిన ఒక వ్యక్తికి BD50 జరిమానా విధించారు. ఈ కేసును విచారించిన కాసేషన్ కోర్టు నిందితుడికి విధించిన శిక్షను సమర్థించింది.
కోర్టు ఫైల్స్ ప్రకారం, సోషల్ మీడియా యాప్ లో తన మాజీ భర్త పెట్టిన పోస్ట్..తన గౌరవాన్ని దెబ్బతీసిందని ఆమె ఫిర్యాదు చేసింది. ఆ పోస్ట్ కాపీతో సహా పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అధికారిక ఫిర్యాదును సమర్పించింది. దాంతో అతడిపై రెండు కేసులు నమోదు చేశారు. కమ్యూనికేషన్ సాధనాల దుర్వినియోగం, ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే భాషతో ఆమెను అవమానించడం. అతనిపై ప్రాథమిక క్రిమినల్ ఆర్డర్ జారీ అయింది. BD50 జరిమానా విధించారు. ఆ కేసును దిగువ క్రిమినల్ కోర్టుకు బదిలీ చేశారు.
తాజా వార్తలు
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!
- ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- HR88B8888 నంబర్‌కు అపార డిమాండ్







