కేబుల్ షిప్‌మెంట్‌లో 3,591 మద్యం బాటిల్స్..కస్టమ్స్ సీజ్..!!
- May 09, 2025
కువైట్ : జనరల్ ఫైర్ ఫోర్స్ మద్దతుతో 20 అడుగుల కంటైనర్‌లో దాచిన 3,591 మద్యం బాటిళ్లను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ విజయవంతంగా విఫలం చేసింది. కేబుల్ ముసుగులో వీటిని విదేశాల నుండి తీసుకొచ్చారు. తనిఖీ సమయంలో అనుమానం రావడంతో చెకింగ్ చేశారు. ఒక ప్రత్యేక బృందం రీల్స్‌ను విడదీసి, ఇన్‌స్పెక్టర్లను తప్పుదారి పట్టించడానికి అత్యంత ప్రొఫెషనల్ పద్ధతిలో దాచిన మద్యాన్ని గుర్తించింది. అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చాశారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







