చింతకాయ పచ్చిచేపల కూర.
- July 09, 2016
కావలసిన పదార్ధాలు:
చేపలు : అరకిలో , చింతకాయలు : పెద్దవి ఆరు , ధనియాల పొడి : రెండు టీ స్పూన్లు , కారం : మూడు టేబుల్ స్పూన్లు , అల్లం-వెల్లుల్లి ముద్ద : రెండు టీస్పూన్లు , ఉల్లి పాయలు : రెండు ముక్కలుగా కొయ్యాలి , పచ్చిమిర్చి : మూడు ముక్కలు చెయ్యాలి , పసుపు : 1 టీ స్పూన్ , నూనె : 6 టేబుల్ స్పూన్లు , కరివేపాకు : కొద్దిగా , కొత్తిమిర : కొద్దిగా , జీలకర్ర : 1 టీ స్పూన్
తయారు చేయు విధానం:
చేపలు బాగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి పక్కనపెట్టాలి. చింతకాయలు కడిగి ఉడకబెట్టి, చల్లారిన తరువాత రసం తీసి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిలో నూనె వేసి ఉల్లి ముక్కలు, మిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. వేగిన అల్లంవెల్లుల్లి, ధనియాలపొడి వేసి కలిపి, చేప ముక్కలు వేసి నెమ్మదిగా కలిపి చింతకాయల రసం వేసి మూతపెట్టాలి. పది నిముషాలు ఉడికిన తరువాత, స్టవ్ ఆపి కొత్తిమిర జల్లితే గుమగుమలాడే చింతకాయ చేపల పులుసు రెడి.కావలసిన పదార్ధాలు:
చేపలు : అరకిలో , చింతకాయలు : పెద్దవి ఆరు , ధనియాల పొడి : రెండు టీ స్పూన్లు , కారం : మూడు టేబుల్ స్పూన్లు , అల్లం-వెల్లుల్లి ముద్ద : రెండు టీస్పూన్లు , ఉల్లి పాయలు : రెండు ముక్కలుగా కొయ్యాలి , పచ్చిమిర్చి : మూడు ముక్కలు చెయ్యాలి , పసుపు : 1 టీ స్పూన్ , నూనె : 6 టేబుల్ స్పూన్లు , కరివేపాకు : కొద్దిగా , కొత్తిమిర : కొద్దిగా , జీలకర్ర : 1 టీ స్పూన్
తయారు చేయు విధానం:
చేపలు బాగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి పక్కనపెట్టాలి. చింతకాయలు కడిగి ఉడకబెట్టి, చల్లారిన తరువాత రసం తీసి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిలో నూనె వేసి ఉల్లి ముక్కలు, మిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. వేగిన అల్లంవెల్లుల్లి, ధనియాలపొడి వేసి కలిపి, చేప ముక్కలు వేసి నెమ్మదిగా కలిపి చింతకాయల రసం వేసి మూతపెట్టాలి. పది నిముషాలు ఉడికిన తరువాత, స్టవ్ ఆపి కొత్తిమిర జల్లితే గుమగుమలాడే చింతకాయ చేపల పులుసు రెడి.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!