బహ్రెయిన్ ఆతిధ్యరంగంలో ఈద్ బొనాంజా!
- July 13, 2015
బహ్రెయిన్ ఆతిధ్య రంగం ఈద్ ఉల్ ఫిత్ర్ పండుగ సందర్భంగా కళకళలాడుతోంది. పర్యాటక రంగా నిపుణులు, హోటల్ యజమానుల ప్రాధమిక అంచనాల ప్రకారం, హోటెల్ ఆక్యుపెన్సీ 90 శాతానికి పైగా పెరుగుతుందనీ, ఈద్ మొదటి మూడు రోజులలో ఆది 100 శాతం కూడా కావచ్చని కూడా భావిస్తున్నారు. మధ్య ప్రాచ్య కుటుంబాలు, ముఖ్యంగా సౌదీ వాసులు,కువైటీలు, ఎమిరేట్స్ వారు ఈ విధంగా వచ్చేవారిలో ముందంజలో ఉంటారని, షాపింగ్ మాల్స్ వద్ద, సముద్రతీర ప్రాoతాలలోని హోటళ్లు అత్యధిక అక్యుపెన్సీని కలిగియుంటాయనీ క్రోవ్న్ ప్లాజా హోటల్ డైరక్టర్ - జనరల్ ఇబ్రహీం అల్ కొహేజీ చెప్పారు. కేవలం రెస్టారెంట్లే కాక, కేఫ్ లు, ట్యాక్సీలు, గిఫ్ట్ షాపులు, ఇతర ఔట్లెట్ల కూడా లాభం పొందనున్నారని కూడా ఒక అంచనా!
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







