సౌదీలోని 'ద గ్రాండ్ మాస్క్' విస్తరణ

- July 13, 2015 , by Maagulf
సౌదీలోని 'ద గ్రాండ్ మాస్క్' విస్తరణ

 

ఇస్లాం పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కా లోని 'ద గ్రాండ్ మాస్క్' యొక్క మూడవ దఫా విస్తరణ పనులను ప్రారంభించనున్నట్టు సౌదీ రాజు హిజ్ హైనెస్ సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ ప్రకటించారు. నడకదారులు, చదరాలు, హాస్పిటల్, సెక్యూరిటీ సెంటర్, పవర్ స్టేషన్, డ్రేనేజ్ వ్యవస్థ, పవిత్ర జలాల ఫౌంటన్ జాం జాం లతో కూడిన ఈ ప్రోజెక్ట్ యొక్క సూక్ష్మ రూపాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రాండ్ మాస్క్  పెద్ద మరియు మసీదు వ్యవహారాల ఇంచార్జ్ - అబ్దుల్ రహ్మాన్ అల్ సేదాయిస్ ఎలిపారు. ఇంకా ఇందులో ఎలక్ట్రానిక్ డోర్ సిస్టం, 4524 స్పీకర్లతో కూడిన హైటెక్ సౌండ్ సిస్టం, 6635 ఉనిట్లతో కూడిన కెమెరా మానిటరింగ్ సిస్టం, దుమ్ము శుభ్రం చేసే యంత్రం వంటి సదుపాయాలన్ని కల్పిస్తామన్నారు.

 

--మాగల్ఫ్ ప్రతినిధి(సౌదీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com