ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!

- May 13, 2025 , by Maagulf
ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!

రియాద్: అమెరికా అధ్యక్షుడిగా తన రెండో పదవీకాలంలో తొలి అంతర్జాతీయ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా ఖతార్, యూఏఈ లకు వెళ్లనున్నారు.  ఈ పర్యటన అమెరికా అధ్యక్షుడు తన రెండో పదవీకాలంలో తొలి ప్రధాన విదేశీ పర్యటన కావడం గమనార్హం. ఈ ప్రాంతానికి "చారిత్రాత్మక పునరాగమనం" కోసం తాను ఎదురు చూస్తున్నానని అంతకుముందు ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com