చెత్త సంక్షోభం నివారించేందుకు కొత్త సంస్థ 20 గంటలపాటు పని అమలు
- July 10, 2016
కొత్త స్పానిష్ కంపెనీ వ్యర్థ సంక్షోభాలని అధిగమించి రోజుకు 20 గంటలూ శుభ్రపర్చేందుకు కేటాయించిన పని చేయడం ద్వారా అత్యవసర ప్రణాళికని పాటిస్తున్నట్లు తెలిపారు.జూలై 1va తేదీ నుంచి తాము కార్యకలాపములు ప్రారంభించిన నాటి నుండి కంపెనీ పలు సవాళ్లు ఎదుర్కొన్నట్లు ర్బజర్ సీఈఓ లూయిస్ ఢిల్క్యాంపా తెలిపారు, గతంలో ఇక్కడ పని చేసిన సింహిక కంపెనీ దక్షిణ మరియు ఉత్తర గవర్నరేట్ల వారితో సహకరించింది లేదని పేర్కొన్నారు. వారు ఒప్పంద చివరి మూడు రోజుల్లో చెత్త తొలగించలేదని, పూర్తిగా నిండిపోయిన పరిస్థితులలో చెత్త ని రవాణా చేయడం వలన చెత్త కుండీలు పల్టీలు కొట్టేవని పేర్కొన్నారు. .రంజాన్ పవిత్ర నెల యొక్క చివరి 10 రోజులు, పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిందని వివరించారు. అంతేకాక ఉద్యోగులు వారి వారి విధులు ముగించుకొని ఇఫ్తార్ భోజనంకు వచ్చి జరిగింది పరిమాణాత్మక చెత్త పేరుకుపోయి ఉండేదని అధికారులు సైతం గమనించడం జరిగిందని తెలిపారు.
"సంస్థకు మరో ప్రధాన సమస్యలలో ఇంకోక సమస్య ఏమిటంటే , వేసవి కల పని నిషేధం చట్టం. బహరేన్ జూలై మరియు ఆగస్టు అంతటా ఇది అమలవుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కార్మికులతో పని చేయించడం అక్రమ చర్యగా ప్రభుత్వం భావిస్తుందని "ఢిల్క్యాంపా చెప్పారు. సంస్థ దీనిని అధిగమించేందుకు కార్మికులతో ఓవర్ టైం పని చేయించడమే కాక 77 శుభ్రపరిచే వాహనాల నుంచి 120 ట్రక్కుల సంఖ్యని పెంచేరని మొత్తం పరికరాల సంఖ్య పెంచినట్లు తెలిపారు.శుబ్రపరిచే కార్మికుల సంఖ్యను 1,170 నుండి 1,370 కు పెంచినట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







