ఈ నెలాఖరు లోగా అన్ని నామినేటెడ్ పదువుల భర్తీ చేస్తాం: సీఎం చంద్ర బాబు
- May 15, 2025
అమరావతి :తెలుగుదేశం పార్టీలో యువ రక్తాన్ని ప్రోత్సహించేలా నిర్ణయాలు చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. “రాజకీయ సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. మహానాడు వేదికగా రాయలసీమ అభివృద్ధి ప్రతిబింబించాలి. ఈ నెలాఖరు లేదా జూన్ 12 లోగా అన్ని ఆలయ కమిటీలు వేస్తాం. ఆలయ కమిటీల ద్వారా 1025 మందికి పదవులు లభిస్తాయి. జూన్ 12 లోగా అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం.” అని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







