కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!

- January 12, 2026 , by Maagulf
కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!

కువైట్: కువైట్ న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ చేయడానికి గడువును పొడిగించింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి తల్లిదండ్రులకు పుట్టిన తేదీ నుండి 120 రోజుల వరకు సమయం ఇచ్చింది. మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్, సివిల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో రిజిస్ట్రేషన్ సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.

సవరించిన నిబంధన ప్రకారం, కువైట్‌లో జన్మించిన బిడ్డను సివిల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో నమోదు చేయడానికి మరియు సివిల్ ఐడి పొందడానికి 120 రోజుల సమయాన్ని అనుమతిస్తారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com