సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- January 12, 2026
యూఏఈ: 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో భాగంగా ఫ్యామిలీ, సామాజిక థీమ్లలో ప్రత్యేకత కలిగిన కంటెంట్ క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్ ను ప్రకటించారు. ఈ ఫండ్ ను క్రియేటర్స్ HQ మరియు అల్ఫాన్ ప్రారంభించారు.
2026 సంవత్సరాన్ని యూఏఈ ప్రభుత్వం ఇయర్ ఆఫ్ ఫ్యామిలీగా ప్రకటించింది. కుటుంబ సంబంధాలను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.
ఈ ఫండ్ విద్య మరియు శిక్షణ, అధునాతన ఫిల్మింగ్ ఇక్విప్ మెంట్స్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ప్రొడక్షన్ , సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మద్దతు మరియు బ్రాండ్ ఒప్పంద అవకాశాలను కవర్ చేస్తుందని ప్రకటించారు. నైపుణ్యం కలిగిన క్రియేటర్స్ యూఏఈకి వచ్చేలా ప్రోత్సహించడం మరియు సృజనాత్మక కలిగిన అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించడం ఈ ఫండ్ ఏర్పాటు లక్ష్యమని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







