మస్కట్‌లో భారతీయుడు సహా నలుగురు శ్రీలంక ప్రవాసులు అరెస్ట్.. !!
- May 18, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని ఒక షాపింగ్ సెంటర్ నుండి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను చోరీ చేసిన కేసులో ఐదుగురు ప్రవాసులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. ROP ప్రకారం.. మస్కట్ గవర్నరేట్‌లోని ఒక షాపింగ్ సెంటర్ నుండి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను చోరీ కేసును డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేసింది. ఈ క్రమంలో నలుగురు శ్రీలంక పౌరులను, ఒక భారతీయుడిని అరెస్టు చేసింది.వారిపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కేసుకు సంబంధించి ఎవిడెన్స్ అన్ని సేకరించామని తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!