ప్రతీ రోజు కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు: మంత్రి భరత్

- May 20, 2025 , by Maagulf
ప్రతీ రోజు కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు: మంత్రి భరత్

అమరావతి: కర్నూలు-విజయవాడ మధ్య జూలై 2 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రస్తుతం ఈ సర్వీసు సోమ, బుధ, శుక్రవారాల్లో నడుస్తుందని… త్వరలో ప్రతిరోజూ ఈ విమాన సర్వీసును నడుపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పిన‌ట్టు మంత్రి టి.జి. భరత్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com