కువైట్ లో రాబోయే రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు.. హెచ్చరిక జారీ..!!
- May 21, 2025
కువైట్: రాబోయే కొద్ది రోజుల్లో కువైట్ లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు దగ్గరగా పెరుగుతాయని, బలమైన గాలులతోపాటు దుమ్ము తుఫాన్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ గా ఉంటాయని, బలమైన గాలులు, దుమ్ము, ధూళి ఉంటాయని, గురువారం, శుక్రవారం 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







