కేసీఆర్ హరితరం లో పాల్గొన్న టాలీవుడ్ తారలు
- July 11, 2016
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ ఒక్కరోజే 25 లక్షల మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో హరితహారం కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, అమల, కాంగ్రెస్ నేత, హీరో చిరంజీవి పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున మొక్కలు నాటగా, అమల కూకట్పల్లిలో మొక్కలు నాటారు. చిరంజీవి జూబ్లీహిల్స్లో మొక్కలు నాటారు. అనంతరం వీరు ప్రజలకు మొక్కలను అందజేశారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.








తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







