ఒమన్ చేరుకున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..!!
- May 26, 2025
యూఏఈ: యూఏఈ ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ అధికారిక పర్యటన కోసం ఒమన్ చేరుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఒమన్ ప్రధాన మంత్రి, సుల్తాన్ హైతం బిన్ తారిక్ అల్ సైద్తో షేక్ హమ్దాన్ సమావేశమవుతారు. ఈ సందర్భంగా సీనియర్ ఒమన్ అధికారులతో ద్వైపాక్షిక సంబంధాలపై క్రౌన్ ప్రిన్స్ తన బృందంతో చర్చల్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- యూట్యూబ్లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..
- తెలంగాణలో కొత్త హైకోర్టు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!







