విద్యాభివృద్ధికి రూ.21వేల కోట్ల విరాళం ఇచ్చిన ఎన్నారై అనిల్ అగర్వాల్
- May 27, 2025
న్యూ ఢిల్లీ: భారతదేశంలో ఉన్నత విద్యా వ్యాప్తి, అభివృద్ధి కోసం ప్రవాస భారతీయుడు అనిల్ అగర్వాల్ రూ. 21వేల కోట్లు విరాళం ప్రకటించారు. రాజస్థాన్‌లోని జైపూర్ నగరానికి చెందిన ఆయన లండన్‌లో స్థిరపడ్డారు. స్వదేశానికి ఏదో చేయాలన్న తపనతో విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ డబ్బుతో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కంటే పెద్ద విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించారు. వాటిని ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా నిర్వహించాలని కోరారు. ఇప్పటివరకు భారతదేశంలో విద్య కోసం ఇచ్చిన విరాళాలలో ఇదే అతిపెద్ద విరాళం.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







