హత్యకు గురైన పోలీసు
- July 12, 2016
ఈద్ అల్ పితర్ సమయంలో తప్పిపోయిన ఓ పోలీస్ హత్యకు గురైనట్లు నిర్ధారణ అయ్యింది. హత్యకు గురైన పోలీస్ మృతదేహాన్ని ఓ కన్స్ట్రక్షన్ సైట్లో కనుగొన్నారు. ఓ వ్యక్తి నిర్మాణంలో ఉన్న తన ఇంటి వద్దకు వెళుతుండగా, అక్కడ ఓ మృతదేహాన్ని కనుగొన్నాడు. విషయాన్ని పోలీసులకు తెలియజేయగా, పోలీసులు తప్పిపోయిన పోలీస్దే ఆ మృతదేహమని గుర్తించారు. అయితే హత్యకు గల కారణాలుగానీ, ఎవరు హత్య చేశారన్నదిగానీ ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసును విచారిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







