యూఏఈలో ఈద్ అల్ అధా వేడుకలు.. ప్రార్థనలు, శుభాకాంక్షలతో సందడి..!!
- June 06, 2025
యూఏఈ: దేశవ్యాప్తంగా ఈద్ అల్ అధా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మసీదులు, బహిరంగ ప్రార్థనా స్థలాలలో ప్రార్థనలు, శుభాకాంక్షలతో ఈద్ అల్ అధా వేడుకలు కొనసాగుతున్నాయి. బుర్ దుబాయ్ ఈద్ మసీదు వద్ద భారీగా తరలివచ్చి ప్రార్థనలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే రెండు ఈద్లలో ఈద్ అల్ అధా అత్యంత పవిత్రమైనది. ఈ రోజు ఆచారాలలో ప్రత్యేక ప్రార్థనలు చేయడం, మేక, గొర్రెలు వంటి జంతువులను బలి ఇస్తారు.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







