రియో ఒలింపిక్స్ ఎంపికైన ముగ్గురు భారత గోల్ఫర్లు
- July 12, 2016
భారత మేటి గోల్ఫర్లు అనిర్బన్ లాహిరి, ఎస్‌ఎస్‌పీ చౌరాసియాలు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. వీరితో పాటు మహిళల విభాగంలో అదితి అశోక్ కూడా బరిలోకి దిగనుంది. 112 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో మళ్లీ గోల్ఫ్‌ను ప్రవేశపెట్టడంతో... అంతర్జాతీయ గోల్ఫ్ సమాఖ్య (ఐజీఎఫ్) మంగళవారం తాజా ర్యాంక్‌లను విడుదల చేసింది. ఇందులో ఆసియా నంబర్‌వన్ అనిర్బన్ (ప్రపంచ ర్యాంక్ 62), చౌరాసియా (ప్రపంచ ర్యాంకింగ్ 207)లకు వరుసగా 20, 45 ర్యాంక్‌లు లభించాయి. దీంతో మొత్తం 60 మంది ఎలైట్ గ్రూప్‌లో మెరుగైన ర్యాంక్ ప్రకారం వీరికి రియో బెర్త్‌లు ఖాయమయ్యాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







