సగ్గుబియ్యం దోశ
- July 12, 2016
కావలసినవి:
సగ్గుబియ్యం ఒక కప్పు బియ్యం అర కప్పు పచ్చిమిర్చి 2 అల్లం చిన్న ముక్క ఉప్పు తగినంత
విధానం:
సగ్గుబియ్యం, బియ్యం కలిపి 6 గంటలు నానబెట్టండి. నీరు వంపేసి మిర్చి, అల్లం తో బాటు కలిపి పిండి పట్టండి. గిన్నెలోకి తీసుకుని ఉప్పు వేసి నీళ్ళు కలుపుకోండి. ఈ పిండి పల్చగా ఉంటేనే బావుంటుంది. పెనం పై బయట నుండి లోపలికి (మైదా దోశెల్లగా) దోశెలుగా పొయ్యండి. రెండు వైపుల కాల్చి తీయండి.సగ్గుబియ్యం దోశ పిల్లలు ఇష్టపడతారు. వేడి వేడిగా చాలా బావుంటుంది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







