తెలంగాణ: కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే
- June 11, 2025
హైదరాబాద్: ఈ నెల 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు శాఖల కేటాయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.గడ్డం వివేక్ కు కార్మిక,మైనింగ్ శాఖలు, వాకిటి శ్రీహరికి పశుసంవర్థక , క్రీడలు, యువజన సర్వీసులు శాఖలు, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలు ఇచ్చారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







