ట్రావెలర్ అడ్వైజరీ జారీ చేసిన ఒమన్..!!
- June 14, 2025
మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరే ప్రయాణీకులందరికీ ఒమన్ విమానాశ్రయాలు ప్రయాణ సలహాను విడుదల చేశాయి.ఒమన్ విమానాశ్రయాలు జారీ చేసిన ఒక ప్రకటనలో.. "ఇటీవలి పరిణామాల దృష్ట్యా, ప్రభావితమైన గమ్యస్థానాలకు ప్రయాణించే ప్రయాణీకులు విమానాశ్రయానికి వెళ్లే ముందు నేరుగా వారి విమానయాన సంస్థలను సంప్రదించాలి. ఇది మీ విమానాలకు సంబంధించిన తాజా అప్డేట్ లను తెలుసుకోవాలి. ఇది జాప్యాలు లేదా మార్పులను నివారించడానికి సహాయపడుతుంది. సురక్షితమైన, ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని కోరుకుంటున్నాము." అని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







