కువైట్‌లో గరిష్ట స్థాయికి చేరిన విద్యుత్ వినియోగం..!!

- June 17, 2025 , by Maagulf
కువైట్‌లో గరిష్ట స్థాయికి చేరిన విద్యుత్ వినియోగం..!!

కువైట్: కువైట్‌లో విద్యుత్ వినియోగం ఈ సీజన్‌లో 7,300 MW కంటే అత్యధిక స్థాయికి చేరుకుంది.  ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగాయి. జహ్రాలో ఉష్ణోగ్రత 52 డిగ్రీలు,  అబ్దల్లి, కువైట్ విమానాశ్రయంలో 51 డిగ్రీలు, నువైసీబ్‌లో 50 డిగ్రీలు నమోదయ్యాయి. మంగళవారం ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా పీక్ అవర్స్ సమయంలో వినియోగాన్ని తగ్గించుకోవాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com