ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కు అత్యుత్తమ విమానయాన సంస్థ అవార్డు..
- July 13, 2016
దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ విమానయాన సంస్థ ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్స్ గా అవార్డును గెలుచుకుంది. ఈ ఏడాదికి గాను స్కైట్రాక్స్ సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. లక్షలాది మంది విమాన ప్రయాణికులపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ అవార్డును ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌లో జరిగిన ఫారన్బరో ఇంటర్నేషనల్ ఎయిర్‌షో సందర్భంగా స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డులను ప్రకటించారు. ప్రయాణికులకు కల్పిస్తున్న అత్యుత్తమ సేవల ఆధారంగా అవార్డును షార్ట్‌లిస్టు చేసినట్లు స్కైట్రాక్స్ సీఈవో ఎడ్వర్డ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







