సిరియాకు వెళ్లే ఒమన్ వాసులకు హెచ్చరికలు జారీ..!!

- June 18, 2025 , by Maagulf
సిరియాకు వెళ్లే ఒమన్ వాసులకు హెచ్చరికలు జారీ..!!

మస్కట్: సిరియన్ అరబ్ రిపబ్లిక్‌కు ప్రయాణించాలనుకునే ఒమన్ పౌరులు ముందుగానే తమను సంప్రదించాలని డమాస్కస్‌లోని ఒమన్ సుల్తానేట్ రాయబార కార్యాలయం కోరింది. ఈ ప్రాంతంలో ప్రస్తుత అస్థిరత కారణంగా సిరియన్ అరబ్ రిపబ్లిక్‌లోని ఒమన్ సుల్తానేట్ రాయబార కార్యాలయం సిరియాకు ప్రయాణించాలనుకునే పౌరులందరూ రాయబార కార్యాలయంతో ముందుగానే సమన్వయం చేసుకోవాలని సూచించింది. పౌరులు (+963116117472) (+963116133385) (+963116133384) (+963933422218) పోన్ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com