ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- June 24, 2025
దోహా: ఖతార్ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి.దీంతో ఎయిర్స్పసు రీఓపెన్ చేశామని.. విమాన రాకపోకలను తిరిగి ప్రారంభించినట్లు ఆ దేశ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. ఖతార్ లోని భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..రేపు తమ సేవలను యథావిధిగా కొనసాగిస్తామని ఇండియన్ ఎంబసీ తెలిపింది.
అక్కడి యూఎస్ స్థావరంపై ఇరాన్ దాడులు చేయడంతో కొన్ని గంటల క్రితం ఖతార్ ఎయిర్స్పేస్ను మూసివేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా