ఇరాన్ నుండి తరలుతున్న ఇతర దేశాల పౌరులు, ఒమన్‌లు..!!
- June 26, 2025
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదేశాలకు అనుగుణంగా.. విదేశాంగ మంత్రిత్వ శాఖ, సైనిక, భద్రతా, పౌర సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒమన్‌ల తరలింపు ఆపరేషన్ విజయవంతమైంది. ఒమన్ పౌరులతో పాటు, ఇతర దేశాల పౌరులు..మొత్తం 2,013 మందిని విజయవంతంగా ఇరాన్ నుంచి తరలించారు.జీసీసీ దేశాల్లోని అమెరికా బేస్ లపై ఇరాన్ దాడుల నేపథ్యలో ఒమన్ పౌరులు వెంటనే ఇరాన్ నుండి తరలి రావాలని సుల్తాన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







