'చికిటు' వైబ్ అదిరింది..!!

- June 26, 2025 , by Maagulf
\'చికిటు\' వైబ్ అదిరింది..!!

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ మాస్ ఎంటర్టైనర్ “కూలీ” నుండి “చికిటు” ఈరోజు అధికారికంగా విడుదలైంది.అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట రిలీజ్ అయిన కొద్ది సేప‌టికే సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఈ పాటను అనిరుధ్, తిరాజేందర్, శాండీ, అరివులతో కలిసి పాడ‌గా.. విభిన్న శైలికి ఊపునిచ్చే బీట్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనిరుధ్ ఎన‌ర్జీ, రజినీ స్పెషల్ ప్రెజెన్స్, వింటూనే ఊగిపోయేలా చేసే బీట్ తో ఈ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. “చికిటు” పాట విడుదలైన వెంటనే యూట్యూబ్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో #ChikituSong ట్రెండ్‌ అవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com