SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- October 15, 2025
రియాద్: సౌదీ అరేబియాలో గత ఏప్రిల్లో కొత్త వాణిజ్య రిజిస్ట్రేషన్ చట్టం అమల్లోకి వచ్చినప్పటి పెద్ద ఎత్తున సబ్ కమర్షియల్ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 39,000 సబ్ కమర్షియల్ రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇది మొత్తం సబ్-రిజిస్ట్రేషన్లలో 8.7 శాతంగా ఉందని తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్ల రద్దుతో గత ఆరు నెలల్లో ప్రైవేట్ రంగానికి సుమారు SR21 మిలియన్ల ఆర్థిక వ్యయాలను ఆదా చేయడానికి దోహదపడిందని పేర్కొంది.
తాజా వార్తలు
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు







