యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- October 15, 2025
యూఏఈ: యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో యూఏఈ కాన్సులర్ సేవలను పొందవచ్చు. ఈ మేరకు సేవలను ప్రారంభించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులు మరియు సంక్షోభాల సమయంలో అత్యవసర తరలింపు, అవసరమైన సంరక్షణ, మద్దతును అందించడానికి ప్రత్యేక హాట్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
అలాగే, విదేశాలలో ఉన్నప్పుడు పాస్‌పోర్ట్‌లను పోగొట్టుకున్నా లేదా దెబ్బతిన్నా, ఆన్ లైన్ ద్వారా ఎలక్ట్రానిక్ రిటర్న్ డాక్యుమెంట్‌ను పొందవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. గోల్డెన్ వీసా హోల్డర్లు అత్యవసర సమయాల్లో మోఫా కాల్ సెంటర్ ను +97124931133 నంబర్ లో నేరుగా కమ్యూనికేట్ కావచ్చు.
తాజా వార్తలు
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్‌లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!







