సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- October 15, 2025
మస్కట్: నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండర్ కు చెందిన డ్రగ్ మరియు సైకోట్రోపిక్ డైరెక్టరేట్ సహమ్ ప్రావిన్స్ లో ఒక డ్రగ్ పెడ్లర్ ను అరెస్టు చేసింది. అరెస్టయిన వ్యక్తి ఆసియా దేశానికి చెందిన ప్రవాసుడని, అతడి 7వేల సైకోట్రోపిక్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
అతనిపై చట్టపరమైన చర్యలు పూర్తవుతున్నాయని వెల్లడించారు. ఒమన్ లో డ్రగ్ కార్యాకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు డైరెక్టరేట్ స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో పట్టుబడిన వారికి జైలుశిక్షతోపాటు భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు







