టెహ్రాన్‌కు జూలై 5 వరకు నిలిపివేసిన ఎమిరేట్స్..!!
- June 29, 2025
యూఏఈ: దుబాయ్ ప్రధాన క్యారియర్ ఎమిరేట్స్.. ఇరాన్‌లోని టెహ్రాన్‌కు జూలై 5 వరకు ఫ్లైట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. రెండు దేశాల మధ్య 12 రోజుల వివాదం తర్వాత ఇజ్రాయెల్-ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించినా.. ఇరాన్ వైమానిక ప్రాంతం విమానయాన సంస్థలకు మూసివేశారని తెలిపింది.
దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న క్యారియర్ ఎమిరేట్స్.. బాగ్దాద్‌కు జూలై 1 నుండి బాస్రాకు, జూలై 2 నుంచి తిరిగి సేవలు ప్రారంభమవుతాయని తెలిపింది.మరింత సమాచారం కోసం తమ ఏజెంట్లను లేదా సంస్థ వెబ్ సైట్ లను చూడాలని కోరింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







