మస్కట్లో ‘మాంగా హోకుసాయి మాంగా’ ఎగ్జిబిషన్..!!

- July 01, 2025 , by Maagulf
మస్కట్లో ‘మాంగా హోకుసాయి మాంగా’ ఎగ్జిబిషన్..!!

మస్కట్: మస్కట్లోని జపాన్ రాయబార కార్యాలయం.. ఒమన్ సంస్కృతి, క్రీడలు,  యువత మంత్రిత్వ శాఖ సహకారంతో 19వ శతాబ్దానికి చెందిన జపనీస్ కళాకారిణి కట్సుషికా హోకుసాయి మాంగా డ్రాయింగ్లను కలిగి ఉన్న ట్రావెలింగ్ ఎగ్జిబిషన్ ‘మాంగా హోకుసాయి మాంగా”ను నిర్వహిస్తుంది. ఈ డ్రాయింగ్లు సమకాలీన జపనీస్ కామిక్స్ ద్వారా ప్రదర్శించనున్నారు. సందర్శకులు ఈ డ్రాయింగ్ల ద్వారా జపనీస్ సంస్కృతి,  జీవిత సారాంశాన్ని తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.  ఈ ప్రదర్శన జూలై 3 నుండి 22  వరకు ఘాలాలోని ఒమానీ సొసైటీ ఫర్ ఆర్ట్స్లో జరుగుతుందని, ప్రవేశం ఉచితమని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com