మస్కట్‌లో ‘మాంగా హోకుసాయి మాంగా’ ఎగ్జిబిషన్..!!
- July 01, 2025
మస్కట్: మస్కట్‌లోని జపాన్ రాయబార కార్యాలయం.. ఒమన్ సంస్కృతి, క్రీడలు, యువత మంత్రిత్వ శాఖ సహకారంతో 19వ శతాబ్దానికి చెందిన జపనీస్ కళాకారిణి కట్సుషికా హోకుసాయి మాంగా డ్రాయింగ్లను కలిగి ఉన్న ట్రావెలింగ్ ఎగ్జిబిషన్ ‘మాంగా హోకుసాయి మాంగా”ను నిర్వహిస్తుంది. ఈ డ్రాయింగ్లు సమకాలీన జపనీస్ కామిక్స్ ద్వారా ప్రదర్శించనున్నారు. సందర్శకులు ఈ డ్రాయింగ్ల ద్వారా జపనీస్ సంస్కృతి, జీవిత సారాంశాన్ని తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన జూలై 3 నుండి 22 వరకు ఘాలాలోని ఒమానీ సొసైటీ ఫర్ ఆర్ట్స్‌లో జరుగుతుందని, ప్రవేశం ఉచితమని వెల్లడించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







