మరో ఆరు రోజుల్లో ముగియనున్న సిమ్ కార్డ్ వేలిముద్ర నమోదు గడువు
- July 14, 2016
జెడ: మీరు ఇంకా రాజ్యం లో ఉపయోగిస్తున్న ఒక సిమ్ కార్డు కోసం మీ వేలిముద్రలు సమర్పించి ఉండకపోతే కేవలం ఆరు రోజుల వ్యవధిలో జూలై 20 వ తేదీతో మీ సిమ్ కార్డు సేవలు నిలిచిపోనున్నాయిని ( CITC ) తెలిపింది.
కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిషన్ సౌదీ అరేబియా వివిధ టెలికాం ఆపరేటర్లు గడువు ప్రకటించి ఆ మేరకు చందాదారులకు సందేశాలను సైతం పంపడం జరిగింది .
గత ప్రకటనలో, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిషన్ గడువు అనంతరం వేలిముద్రలు ఇవ్వని వారి సిమ్ కార్డులను గడువు అనంతరం నిలిపివేసే వ్యూహంతో ఉన్నట్లు చెప్పారు. బుధవారం " మా గల్ఫ్ డాట్ కామ్ "కు నివేదికలో సంబంధిత శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ నిబంధన పోస్ట్ పెయిడ్ మరియు ప్రీపెయిడ్ సిమ్ కార్డులకు వర్తిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







