ప్రధాని మోదీకి ఘనా జాతీయ పురస్కారం

- July 03, 2025 , by Maagulf
ప్రధాని మోదీకి ఘనా జాతీయ పురస్కారం

ఘనా: ఘనా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఆ దేశ రెండో అత్యున్నత పురస్కారం లభించింది. 'ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ స్టార్ ఆఫ్ ఘనా' మెడల్ను ఆ దేశ ప్రెసిడెంట్ మహామా స్వయంగా ప్రధాని మెడలో వేశారు.అనంతరం ఘనా అధ్యక్షుడికి, ప్రజలకు మోదీ ధన్య వాదాలు తెలిపారు.140 కోట్ల భారతీయుల తరఫున ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com