బహ్రెయిన్ లో లేబర్, రెసిడెన్సీ ఉల్లంఘనలపై విస్తృత తనిఖీలు..!!
- July 04, 2025
మానామా: బహ్రెయిన్ వ్యాప్తంగా అక్రమ కార్మిక, నివాస ఉల్లంఘనలను అరికట్టడానికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ తన తనిఖీలను ముమ్మరం చేసింది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి అధికారులు 1,844 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. వీరితోపాటు భద్రతా సంబంధిత కేసులకు సంబంధించి 156 మందిని అదుపులోకి తీసుకున్నారు.
నివాస, కార్మిక చట్టాలను పాటించడం ప్రాముఖ్యతను అధికారులు చెబుతున్నారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను సరైన మార్గాల ద్వారా నివేదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రచారం ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమన్వయంతో కొనసాగుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..