‘వర్జిన్ బాయ్స్’ ట్రైలర్ రిలీజ్..

- July 05, 2025 , by Maagulf
‘వర్జిన్ బాయ్స్’ ట్రైలర్ రిలీజ్..

రాజా దారపునేని నిర్మాతగా రాజ్ గురు బ్యానర్ పై దయానంద్ గడ్డం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వర్జిన్ బాయ్స్. మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ లో నటిస్తుండగా బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జులై 11వ తేదీన రిలీజ్ కానుంది. నేడు వర్జిన్ బాయ్స్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com