శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆలస్యంగా బయల్దేరిన విమానాలు

- July 14, 2016 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆలస్యంగా బయల్దేరిన విమానాలు

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విజయవాడ- చెన్నై, దుబాయ్‌-దిల్లీలకు వెళ్లాల్సిన ఆరు విమానాలు 3 గంటలపాటు ఆలస్యం కావడంతో ప్రయాణీకులు ఆందోళన చెందారు. చండీగఢ్‌ నుంచి హైదరాబాద్‌ రావాల్సిన విమానం కూడా రద్దైంది. అయితే విమానాల ఆలస్యానికి సాంకేతిక లోపమే కారణమని అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com