యూఏఈలో మూడు మనీ ఎక్స్ఛేంజ్ సంస్థలకు Dh4.1 మిలియన్ ఫైన్..!!

- July 08, 2025 , by Maagulf
యూఏఈలో మూడు మనీ ఎక్స్ఛేంజ్ సంస్థలకు Dh4.1 మిలియన్ ఫైన్..!!

యూఏఈ: మనీలాండరింగ్ నిరోధక, ఉగ్రవాద నిరోధక ఫైనాన్సింగ్ (AML/CFT) నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు మూడు మనీ ఎక్స్ఛేంజ్ సంస్థలకు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) Dh4.1 మిలియన్ల ఆర్థిక జరిమానా విధించింది.  మూడు కంపెనీలు అవసరమైన AML/CFT విధానాలను పాటించలేదని తమ దర్యాప్తులో తేలిందని సెంట్రల్ బ్యాంక్ తన నివేదికలో వెల్లడించింది.  

యూఏఈ ఆర్థిక వ్యవస్థ పారదర్శకత, సమగ్రతను కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. అన్ని ఎక్స్ఛేంజ్ హౌస్‌లు చట్టాలు, ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com