కువైట్ లో స్థిరంగా గ్యాస్ సప్లై.. మార్కెట్లోకి కొత్త బ్యాచ్ సిలిండర్లు..!!
- July 08, 2025
కువైట్: కువైట్ లో గ్యాస్ సరఫరా కష్టాలు ముగిసాయని అధికారులు ప్రకటించారు. స్థానిక మార్కెట్లో సరఫరాను కొనసాగించే ప్రయత్నాలలో భాగంగా కువైట్ ఆయిల్ ట్యాంకర్ కంపెనీ (KOTC) 45,000 కొత్త 12-కిలోల గ్యాస్ సిలిండర్లను కొత్తగా దిగుమతి చేసుకుందని ప్రకటించింది. గ్యాస్ సరఫరాలో అంతరాన్ని తగ్గించడంతోపాటు అధిక నాణ్యత, భద్రతా ప్రమాణాల మేరకు కొత్తగా 350,000 గ్యాస్ సిలిండర్లను తయారు చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. గ్యాస్ సిలిండర్ల క్రమం తప్పకుండా లభ్యత ఉందని, వినియోగదారుల అవసరాలకు సరఫరా జరుగుతుందని, స్థానిక ఇంధన సరఫరా వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో తన నిబద్ధతను కొనసాగిస్తామని కేవోటిసీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!