షార్జాలో శిశువును చంపి, ఆత్మహత్య చేసుకున్న మహిళ..!!
- July 11, 2025
యూఏఈ: కేరళలోని కొల్లంకు చెందిన 21 ఏళ్ల భారతీయ మహిళ షార్జాలో తన ఏడాది ఐదు నెలల శిశువును చంపిన తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు సామాజిక కార్యకర్త కమంపాలం వివరాలను వెల్లడించారు. తన భర్తతో కలిసి రెండు సంవత్సరాల క్రితం యూఏఈకి వచ్చింది. కుటుంబ వివాదాల కారణంగా గత కొన్ని నెలలుగా విడిగా జీవిస్తోందని సామాజిక కార్యకర్తలు తెలిపారు. మంగళవారం అధికారులు తల్లి, బిడ్డ మృతదేహాలను గుర్తించారని సామాజిక కార్యకర్తలు చెప్పారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!