‘జూనియర్’ ట్రైలర్ వచ్చేసింది..

- July 11, 2025 , by Maagulf
‘జూనియర్’ ట్రైలర్ వచ్చేసింది..

 గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ‘జూనియర్’. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మాణంలో రాధా కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా జెనీలియా కీలక పాత్రలో నటిస్తుంది.

ఈ సినిమా ఎప్పుడో మొదలయిన పలు కారణాలతో సాగుతూ వస్తుంది. జూనియర్ సినిమా జులై 18న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా జూనియర్ ట్రైలర్ చూసేయండి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com