ఆగస్టు 22 నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు
- July 16, 2025
న్యూ ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానున్నాయి. 2025లో మొత్తం 979 ఖాళీలు భర్తీ చేయబోతున్నారు.ఇందులో 38 ఖాళీలను దివ్యాంగులకు రిజర్వ్ చేశారు. మెయిన్స్ పరీక్షలు ఆగస్టు 22, 23, 24, 30, 31 తేదీల్లో జరుగుతాయి. పూర్తి షెడ్యూల్ కోసం http://upsc.gov.in వెబ్సైట్ చూడొచ్చు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







