సౌదీ అరేబియాలో ఏడు ఉమ్రా కంపెనీలు సస్పెండ్..!!
- July 17, 2025
రియాద్: హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఆమోదించబడిన నియంత్రణ మార్గదర్శకాలను ఉల్లంఘించిన ఏడు ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. యాత్రికుల భద్రతకు ఇలాంటి ధోరణులు ప్రమాదాలను కలిగిస్తాయని, చట్ట ప్రకారం నిర్దేశించిన జరిమానాలతో ఉల్లంఘించిన కంపెనీలపై తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ ఒప్పంద బాధ్యతలను నిలబెట్టుకోవడంలో విఫలమైన లేదా యాత్రికుల భద్రతకు హాని కలిగించే ఏ కంపెనీని కూడా సహించబోమని హెచ్చరించింది. ఉమ్రా ఆపరేటర్లందరూ అధికారిక నిబంధనలను పూర్తిగా పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







