కువైట్ లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..హెచ్చరిక జారీ..!!

- July 17, 2025 , by Maagulf
కువైట్ లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..హెచ్చరిక జారీ..!!

కువైట్: కువైట్ లోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఈ మేరకు వాతావరణ శాఖ వెల్లడించింది.ముఖ్యంగా తీరప్రాంతాల్లో వాతావరణం అధిక వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని అలెర్ట్ జారీ చేసింది. గరిష్టంగా 50°C మరియు కనిష్టంగా 32°C వరకు ఉంటాయని, క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.అదే సమయంలో గాలులు వాయువ్య దిశ నుండి గంటకు 40 కి.మీ వేగం వరకు వీస్తాయని అన్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారికంగా జారీ అయ్యే సూచనలను పాటించాలని సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com