హాస్పిటల్, ఫుడ్, నిత్యావసరాలను తీసుకెళుతున్న యూఏఈ షిప్..!!
- July 20, 2025
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా మానవతా సహాయాన్ని అందించడంలో యూఏఈ ముందువరుసలో ఉంటుంది.గాజాకు మానవత సాయాన్ని అందించే క్రమంలో ఎనిమిదవ షిప్‌మెంట్‌ను సిద్ధమవుతోంది.ఇది సోమవారం అబుదాబిలోని ఖలీఫా పోర్ట్ నుండి బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.
ఈ భారీ షిప్ లో ఆహార పొట్లాలు, టెంట్లు, రిలీఫ్ కిట్లు, దుస్తులు, పరుపులు, పరిశుభ్రత కిట్లు మరియు ఇతర నిత్యావసరాలు ఉన్నాయని తెలిపారు. అలాగే గాజాలో బాధితులను ఆదుకునేందుకు ఫీల్డ్ హాస్పిటల్‌ను కూడా తీసుకువెళుతుందన్నారు. 'ఆపరేషన్ చివాల్రస్ నైట్ 3'లో భాగమైన ఎనిమిదవ మిషన్ ఈజిప్టులోని అల్ అరిష్ పోర్ట్‌కు 14 రోజుల్లో చేరుకుంటుందని సహాయ కార్యకలాపాల సమన్వయకర్త హ్మౌద్ అల్ ఎఫారి వెల్లడించారు.
తాజా వార్తలు
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం