ధోఫర్ లో ఎనిమిది మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- July 20, 2025
మస్కట్: సలాలాలోని దక్షిణ అవ్కాద్ ప్రాంతంలోని ఒక నివాస అపార్ట్మెంట్లోఅగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందగానే ధోఫర్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) నుండి వచ్చిన అగ్నిమాపక బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొన్నాయి. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో చిక్కుకున్న ఎనిమిది మందిని అథారిటీ టీమ్స్ రక్షించాయి. వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అథారిటీ వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల







